పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జిగట అనే పదం యొక్క అర్థం.

జిగట   నామవాచకం

అర్థం : మృదువుగా ఉండే స్థితి

ఉదాహరణ : గిన్నెలు శుభ్రపరచినాకూడా ఇవి జిడ్డుగాఉన్నాయి.

పర్యాయపదాలు : జిడ్డు


ఇతర భాషల్లోకి అనువాదం :

चिकना होने की अवस्था।

माँजने के बाद भी बर्तन से तेल का चिकनापन नहीं गया।
चिकनाई, चिकनापन, चिकनाहट, स्निग्धता

అర్థం : ఏదైనా తాకినపుడు చేయికి అంటుకు పోవడం

ఉదాహరణ : ఆమె పిండిలో ఎక్కువ నీళ్లు వేయటంతో జిగటగా అయిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

गीली गाढ़ी वस्तु।

उसने आटे में इतना पानी डाला कि वह लपसी हो गया।
लपटा, लपसी, लप्सी

A thin porridge (usually oatmeal or cornmeal).

gruel

జిగట పర్యాయపదాలు. జిగట అర్థం. jigata paryaya padalu in Telugu. jigata paryaya padam.